Karthika Deepam Today Episode April 14: కార్తీక దీపం నేటి ఎపిసోడ్‍లో.. దశరథ్‍కు సీరియస్‍గా ఉందని నర్స్ చెబుతుంది. నీ వల్లే ఇదంతా అంటూ కార్తీక్‍పై ఫైర్ అవుతారు శివన్నారాయణ, సుమిత్ర. తాత వార్నింగ్ ఇస్తాడు. కార్తీక్ సర్దిచెప్పినా వినరు. పూర్తిగా ఏం జరిగిందో ఇక్కడ చూడండి.