Karthika Deepam Today Episode April 16: దీపను జైలు నుంచి బయటికి రానీయకుండా ప్లాన్ ఆలోచిస్తుంది జ్యోత్స్న. కాల్ చేసిన కాంచనను చాలా మాటలు అంటారు సుమిత్ర, శివన్నారాయణ. దీంతో కాంచన గుండె పగిలేలా ఏడుస్తుంది. కార్తీక్ ఇంటికి శ్రీధర్ వస్తాడు. కార్తీక దీపం 2 నేటి ఎపిసోడ్‍లో ఏం జరిగిందో ఇక్కడ చూడండి.