Karthika Deepam 2 Today Episode April 7: కార్తీక దీపం 2 నేటి ఎపిసోడ్‍లో.. గౌతమ్ తనకు ఫోన్ చేశాడని శివన్నారాయణ ఆనందంగా ఉంటాడు. దీప, కార్తీక్ కలిసి ముగ్గేస్తారు. గౌతమ్‍ను మళ్లీ రెచ్చగొడుతుంది జ్యోత్స్న. దీంతో అతడు దీప ఇంటికి వస్తాడు. పూర్తిగా ఏం జరిగిందో ఇక్కడ చూడండి.