Karthika Deepam 2 Serial Today Episode April 9: కార్తీక దీపం 2 నేటి ఎపిసోడ్‍లో.. జ్యోత్స్న చేసిన కుట్రలను దీపకు చెప్పేస్తుంది కావేరి. తాను చాటుగా విన్న విషయాలన్నీ చెబుతుంది. దీంతో దీపలో ఆగ్రహం పెరుగుతుంది. తండ్రి శివన్నారాయణ ఇంటికి కాంచన వెళుతుంది. పూర్తిగా ఏం జరిగిందో ఇక్కడ చూడండి.