Karthika Deepam Today Episode December 3: పారిజాతంపై జ్యోత్స్న ఆగ్రహం.. శౌర్య గురించి నిజం తెలుసుకునేందుకు దీప ప్రయత్నం

1 year ago 21
Karthika Deepam 2 Today Episode December 3: కార్తీక దీపం 2 నేటి ఎపిసోడ్‍లో.. శౌర్య రిపోర్ట్స్ వచ్చాయని కార్తీక్‍కు ఫోన్ వస్తుంది. ఆసుపత్రికి వెళ్లేందుకు కార్తీక్ సిద్ధమైతే.. వద్దన్నా దీప కూడా వెంట వెళుతుంది. దాసు చెప్పిన మాటలకు జ్యోత్స్న ఆందోళనగా ఉంటుంది. నేటి ఎపిసోడ్‍లో ఏం జరిగిందో పూర్తిగా చూడండి.
Read Entire Article