Karthika Deepam 2 Today Episode March 12: కార్తీక దీపం 2 నేటి ఎపిసోడ్‍లో.. తాత శివన్నారాయణపై కేసు పెట్టేందుకు కార్తీక్ ససేమిరా అంటాడు. సుమిత్ర చెప్పిన మాటలతో గౌతమ్‍ను పెళ్లి చేసుకునేందుకు జ్యోత్స్న ఓకే అంటుంది. దాసును టపాసు అడ్డుకుంటుంది. పూర్తిగా ఏం జరిగిందో ఇక్కడ చూడండి.