Karthika Deepam Today March 18: జ్యోత్స్నకు ఎంగేజ్‍మెంట్ ఫిక్స్.. స్వీట్‍తో జ్యోకు కార్తీక్ కౌంటర్.. శివన్నారాయణ కోపం

1 month ago 4
Karthika Deepam 2 Today Episode March 18: కార్తీక దీపం 2 నేటి ఎపిసోడ్‍లో.. పెళ్లికి జ్యోత్స్న ఓకే చెబుతుంది. దీంతో ఎంగేజ్‍మెంట్ ముహూర్తం కూడా ఫిక్స్ అవుతుంది. కార్తీక్ ఇంటికి జ్యోత్స్న వెళుతుంది. జ్యోత్స్న మాటలకు కార్తీక్ కౌంటర్లు వేస్తాడు. పూర్తిగా ఏం జరిగిందో ఇక్కడ చూడండి.
Read Entire Article