Karthika Deepam Today Episode March 19: కార్తీక దీపం 2 నేటి ఎపిసోడ్‍లో.. కాంచనను నిశ్చితార్థానికి పిలిచేలా తాతను తాను ఒప్పిస్తానని దశరథ్, కాంచనతో జ్యోత్స్న చెప్పింది. కాంచన మాటలకు దీప నొచ్చుకుంటుంది. జ్యో కొత్త ప్లాన్ వేస్తుంది. పూర్తిగా ఏం జరిగిందో ఇక్కడ చూడండి.