Karthika Deepam 2 Today Episode March 20: కార్తీక దీపం 2 నేటి ఎపిసోడ్‍లో తమ రెస్టారెంట్‍కు పారిజాతం ఆర్డర్ ఇచ్చిందని కార్తీక్ తెలుసుకుంటాడు. శివన్నారాయణ ఇంటికి వెళతాడు. జ్యోత్స్నపై సుమిత్ర ఆగ్రహిస్తుంది. దశరథ్ ఎమోషనల్‍గా మాట్లాడతాడు. పూర్తిగా ఏం జరిగిందో ఇక్కడ చూడండి.