Karthika Deepam: ఆటోలో తిరగడం అలవాటు చేసుకో జ్యోత్స్న.. అసలు వారసురాలు రాబోతుంది!
4 months ago
9
Karthika Deepam Serial Today November 4th Episode: స్టార్ మాలో ప్రసారం అవుతున్న కార్తీక దీపం 2 సీరియల్ ప్రేక్షకులకు ట్విస్ట్‌ల మీద ట్విస్టులు ఇస్తూ రేటింగ్‌లో దూసుకుపోతున్నారు. మరి ఈరోజు నవంబర్ 4వ తేదీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..