Karthika Deepam: శివన్నారాయణకు సాయం చేసిన కార్తీక్, దీప.. దెబ్బకు జ్యోత్స్న ఫ్యూజులు ఔట్!
8 months ago
8
Karthika Deepam Serial Today June 21st Episode: స్టార్ మాలో ప్రసారం అవుతున్న కార్తీక దీపం 2 సీరియల్ ప్రేక్షకులకు ట్విస్ట్‌ల మీద ట్విస్టులు ఇస్తూ రేటింగ్‌లో దూసుకుపోతున్నారు. మరి ఈరోజు జూన్ 21వ తేదీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..