Karthika Masam: కార్తీక మాసం స్పెషల్... రమ్య బెహరా పాడిన ఈ పాట వినండి!
4 months ago
8
కార్తీక మాసం అంటే భక్తి, శాంతి, ఆధ్యాత్మికతతో నిండిన పవిత్ర కాలం. ఈ నెలలో ప్రతి ఉదయం దీపాలు వెలిగిస్తూ శివుని నామస్మరణతో ఆరంభమవుతుంది. ఆలయ ఘంటారావాలు, దీపాల కాంతులు, హరహర మహాదేవా నినాదాలతో గాలిలో భక్తి పరిమళం వ్యాపిస్తుంది.