Karuppu Teaser: పీక్స్‌లో సూర్య 'కరుప్పు' టీజర్... ఒక్కో షాట్ గూస్‌బంప్స్ అంతే!
7 months ago
9
సూర్య తన మాగ్నమోపస్ మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ #సూర్య45 కోసం దర్శకుడు ఆర్జే బాలాజీతో చేతులు కలిపారు. ఈ మోస్ట్ అవైటెడ్ సినిమాను డ్రీమ్ వారియర్ పిక్చర్స్ అనే ప్రముఖ నిర్మాణ సంస్థ భారీ స్థాయిలో నిర్మిస్తోంది.