Katha Sudha OTT Streaming Launch Press Meet: ఓటీటీలోకి సరికొత్తగా కథా సుధ స్ట్రీమింగ్ కానుంది. ప్రతి ఆదివారం సరికొత్త ఎపిసోడ్‌తో ఓటీటీ ఆడియెన్స్‌ను అలరించనుంది. దీనికి సంబంధించి కథా సుధ ఓటీటీ స్ట్రీమింగ్ సందర్భంగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. కథా సుధఓటీటీ రిలీజ్ పూర్తి వివరాల్లోకి వెళితే..!