Katrina Kaif: ప్రెగ్నెంట్ కత్రినా బాల్కనీ ఫొటోలు లీక్.. సోషల్ మీడియాలో పెద్ద రచ్చ

4 months ago 7
Katrina Kaif: రీసెంట్‌గా ఒక మీడియా పోర్టల్, నటి కత్రినా కైఫ్ పర్మిషన్ లేకుండా ఆమె ఫొటోలను పబ్లిష్ చేసింది. ముంబైలోని తన అపార్ట్‌మెంట్ బాల్కనీలో కత్రినా నిల్చుని ఉండగా, ఆమెకు తెలియకుండా దూరం నుంచి ఈ ఫొటోలు తీశారు.
Read Entire Article