Kattalan: 'మార్కో' మేకర్స్ నుంచి మరో థ్రిల్లర్ మూవీ.. ఈ సారి రక్తం ఏరులై పారుతుంది!

1 year ago 23
క్యూబ్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఇటీవల వచ్చిన ‘మార్కో’ సినిమా పాన్ ఇండియా స్థాయిలో మంచి విజయాన్ని సాధించింది. ఇప్పుడు అదే బ్యానర్‌పై ప్రొడ్యూసర్ షరీఫ్ మహమ్మద్ మరో భారీ ప్రాజెక్ట్ అయిన ‘కట్టలన్’ను ప్రారంభించారు.
Read Entire Article