KBC Quiz Show: ఈ ప్రశ్న విలువ రూ.25 లక్షలు.. మహాభారతంపై అడిగిన ఈ ప్రశ్నకు మీకు సమాధానం తెలుసా?
5 months ago
7
KBC Quiz Show: పాపులర్ క్విజ్ షో కౌన్ బనేగా క్రోర్‌పతి మళ్లీ వచ్చేసింది. 16వ సీజన్ తొలి రోజు సోమవారం (ఆగస్ట్ 12) ఉత్కర్ష్ అనే కంటెస్టెంట్ రూ.25 లక్షల విలువైన మహాభారతంపై అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయాడు. మీరు చెప్పగలరా?