Keerthy Suresh Interesting Comments | కీర్తి సురేష్ ఆసక్తికర కామెంట్స్!

5 months ago 11
సినిమా షూటింగ్ సెట్స్‌లో వర్కింగ్ కండీషన్స్ ఎలా ఉంటాయి? హీరోయిన్స్ రోజంతా ఎలా పనిచేస్తారు? ఈ విషయంపై నటి కీర్తి సురేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “9 టు 6 అయినా చేస్తా… 9 టు 9 అయినా నేను వర్క్ చేయగలను” అంటూ తన వర్కింగ్ స్టైల్ గురించి చెప్పిన మాటలు ఇప్పుడు వైరల్‌గా మారాయి.
Read Entire Article