Keerthy Suresh Marriage: కీర్తి సురేశ్ పెళ్లి చేసుకోబోయేది ఇతడినే.. వీళ్ల 14 ఏళ్ల లవ్ స్టోరీ తెలుసా?
2 months ago
2
Keerthy Suresh Marriage: కీర్తి సురేశ్ పెళ్లి చేసుకోబోతోందని ఈ మధ్య వార్తలు వచ్చిన విషయం తెలుసు కదా. ఆమె తన బాయ్‌ఫ్రెండ్ నే పెళ్లాడనున్నట్లు, గోవాలో వీళ్లు ఒక్కటి కాబోతున్నట్లు తాజాగా మరో రిపోర్టు వెల్లడించింది.