Keerthy Suresh Wedding: అవును.. వచ్చే నెలలోనే నా పెళ్లి.. అందుకే తిరుమలకు వచ్చాను: కీర్తి సురేష్

2 months ago 4
Keerthy Suresh Wedding: కీర్తి సురేష్ తన పెళ్లిని కన్ఫమ్ చేసింది. వచ్చే నెలలోనే తాను పెళ్లి చేసుకోబోతున్నట్లు వెల్లడించింది. శుక్రవారం (నవంబర్ 29) తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆమె.. తర్వాత బయటకు వచ్చి మీడియాతో మాట్లాడింది.
Read Entire Article