Keerthy Suresh: కీర్తి సురేష్ కొత్త సినిమా టైటిల్ టీజర్ రిలీజ్.. ఓ లుక్కేయండి మరి

4 months ago 9
టాలీవుడ్ నటి కీర్తి సురేష్, మలయాళ నటుడు ఆంటోనీ వర్గీస్‌ లీడ్ రోల్స్ లో రిషి శివకుమార్‌ ఓ యాక్షన్‌ మూవీ రూపొందిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టైటిల్‌ రివీల్ టీజర్ వదిలారు. ‘తోట్టం’ (Thottam) పేరుతో ఈ సినిమా వస్తోందని పేర్కొంటూ రిలీజ్ చేసిన ఈ టీజర్‌ సినిమాపై ఆసక్తి పెంచుతోంది.
Read Entire Article