Keerthy Suresh: నెట్టింట ఫేక్ అశ్లీల ఫోటోల దుమారం.. కీర్తి సురేశ్‌ షాకింగ్ కామెంట్స్

3 months ago 7
సోషల్‌ మీడియా వేదికగా మార్ఫింగ్‌, డీప్‌ఫేక్‌ ఫొటోలు విస్తరిస్తుండటం సినీ ప్రముఖులను, హీరోయిన్లను తీవ్రంగా కలవరపెడుతోంది. తాజాగా దీనిపై హీరోయిన్ కీర్తి సురేశ్‌ రియాక్ట్ అయింది.
Read Entire Article