Keerthy Suresh | మెడలో పసుపుతాడుతో ప్రమోషన్లకు కీర్తి సురేష్

1 month ago 4
టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ కీర్తి సురేష్ ఇటీవలే తన చిన్ననాటి స్నేహితుడ్ని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా కీర్తి సురేష్ మెడలో పసుపుతాడుతో ప్రమోషన్లకు హాజరయ్యింది.
Read Entire Article