KGF Villain: ఇండస్ట్రీలో విషాదం.. 'KGF' విలన్ కన్నుమూత..!

10 months ago 18
కన్నడ సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ‘KGF’ సినిమాలో తన విలక్షణ నటనతో ప్రేక్షకులకు సుపరిచితుడైన నటుడు దినేష్ మంగళూరు కన్నుమూశారు. ఆగస్టు 25న కుందాపూర్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచాడు.
Read Entire Article