KGF Villain: కేజీఎఫ్ సినిమా విలన్ గుర్తున్నాడా?.. ఆయన భార్య టాలీవుడ్ స్టార్ హీరోయిన్..!

2 weeks ago 3
కేజీఎఫ్, నారప్ప, నాయీం డైరీస్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన హీరో వశిష్ట సింహా. విలన్‌గా ఎంతటి క్రూరమైన పాత్రలోనైనా మెప్పించగలడు. వశిష్ఠ భార్య కూడా టాలీవుడ్‌ హీరోయిన్‌ అని చాలా మందికి తెలియదు. అసలు ఆమె ఎవరు, ఏ సినిమాలో నటించిందో ఇప్పుడు తెలుసుకుందాం.
Read Entire Article