KH x RK Reunion: ఎవరు హీరో..? ఓకే ఫ్రేములో కమల్ హాసన్, రజినీకాంత్.. స్పెషల్ వీడియో అదిరింది

2 weeks ago 2
సౌత్ ఇండియన్ టాప్ స్టార్స్ కమల్ హాసన్, రజినీకాంత్ భారీ మల్టీస్టారర్ సినిమా మొదలు పెట్టారు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా నుంచి స్పెషల్ వీడియో వదిలారు మేకర్స్. ఈ వీడియోలో కమల్ హాసన్, రజినీకాంత్ స్టైలిష్ లుక్ లో కనిపించారు. ఇంతకీ ఎవరు హీరో అని ఇద్దరూ అడగడం ఈ వీడియోలో ఫన్నీ ఎలిమెంట్. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు.
Read Entire Article