Khushboo Sundar: ఖుష్బూ 'ఎక్స్' అకౌంట్ హ్యాక్.. హ్యాకర్ నుంచి షాకింగ్ మేసేజ్!

1 year ago 22
టాలీవుడ్ హీరోయిన్ ఖుష్బూ సుందర్ ఎక్స్(ట్విట్టర్) హ్యాక్ అయింది. శుక్రవారం అర్ధరాత్రి నుంచి ఖుష్భూ అకౌంట్‌లో అనుమానాస్పదమైన మెసేజ్‌లు వరుసగా పోస్ట్ అవుతుండడంతో.. నెటిజన్లు హ్యాక్ అయిందని కామెంట్స్ చేస్తున్నారు. ఇక తాజాగా దీనిపై ఖుష్బూనే స్వయంగా స్పందించింది. ఈ సందర్భంగా.. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.
Read Entire Article