Kiara Advani: ట్రెండింగ్‌లో కియారా అద్వానీ.. ఒక్క పాటతో దుమ్మురేపుతుందిగా..!
4 days ago
1
బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీకి టాలీవుడ్‌లో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అసలు ఈ బ్యూటీ ఒక్క పోస్ట్ పెట్టిందంటే చాలు సోషల్ మీడియా షేక్ అయిపోతుంది. ప్రస్తుతం అటు బాలీవుడ్ ఇటు టాలీవుడ్‌లో మంచి క్రేజ్ తెచ్చుకుంది ఈ బ్యూటీ.