Kiccha Sudeep: కిచ్చా సుదీప్ ఎమోషనల్ పోస్ట్.. దయచేసి నా ఇంటి ముందుకు రాకండి అంటూ..!
6 months ago
6
కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ తన కొత్త సినిమా ‘బిల్లా రంగా బాషా’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మరోవైపు, సుదీప్ తన పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు ఒక కీలక విజ్ఞప్తి చేశారు.