Kiccha Sudeep: కిచ్చా సుదీప్‌కు మాతృవియోగం - ప‌వ‌న్ క‌ళ్యాణ్ సంతాపం

2 years ago 52

Kiccha Sudeep: క‌న్న‌డ స్టార్ హీరో కిచ్చా సుదీప్ ఇంట తీవ్ర విషాదం నెల‌కొంది. ఆయ‌న త‌ల్లి స‌రోజ సంజీవ్‌ వ‌యోసంబంధిత స‌మ‌స్య‌ల‌తో ఆదివారం క‌న్నుమూసింది. ఏపీ డిప్యూటీ సీఏం ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తోపాటు ప‌లువురు సినీ రాజ‌కీయ ప్ర‌ముఖులు సుదీప్ త‌ల్లి మ‌ర‌ణం ప‌ట్ల సంతాపం వ్య‌క్తం చేశారు.

Read Entire Article