Kill Movie Director: హాలీవుడ్‌కు 'కిల్' మూవీ డైరెక్టర్... ఇదెక్కడి మాస్‌రా మామ!

6 months ago 6
లాస్ట్ ఇయిర్ బాలీవుడ్ నుంచి వచ్చిన ది బెస్ట్ మూవీస్‌లో కిల్ ఒకటి. హింస ఎక్కువ మొతాదులో కనిపించినా.. ఆ ఇంటెన్స్‌ను, టైట్ స్క్రీన్‌ప్లేను తీర్చి దిద్దిన విధానానికి దర్శఖుడుకి కచ్చితంగా హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. ఈ సినిమాకు నిఖిల్ భట్ దర్శకత్వం వహించాడు.
Read Entire Article