Kill Movie Remake: బాలీవుడ్ 'కిల్' సినిమాను రీమేక్ చేయబోతున్న స్టార్ హీరో కొడుకు..!

1 year ago 30
తమిళ నటుడు విక్రమ్ తనయుడు ధ్రువ్ విక్రమ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఒకవైపు తాను నటిస్తున్న 'బైసన్' సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా, మరోవైపు ఒక క్రేజీ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
Read Entire Article