King Movie: షారుఖ్ ఖాన్ 'కింగ్' మూవీ గ్లింప్స్ రిలీజ్.. గూస్‌బంప్స్ అంతే!

10 months ago 25
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ మరోసారి తన ఫ్యాన్స్‌కు సూపర్ సర్‌ప్రైజ్ ఇచ్చాడు. వరుస బ్లాక్‌బస్టర్ హిట్స్ పఠాన్, జవాన్, డంకీ తర్వాత కింగ్ ఖాన్ మళ్లీ ఒక భారీ యాక్షన్ ప్రాజెక్ట్‌తో తెరపైకి రాబోతున్నాడు. ఈ సినిమాకు ఇప్పటికే ఇండస్ట్రీలో ఉన్న హైప్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
Read Entire Article