Kingdom Movie: 'కింగ్డమ్' మూవీ మ్యూజికల్ అప్‌డేట్.. ఈ సారి బ్రదర్ సెంటిమెంట్‌తో..!

8 months ago 15
సాలిడ్ బొమ్మ పడితే.. ఇప్పటికిప్పుడు టైర్1 రేంజ్‌కు వెళ్లే సత్తా ఉన్న హీరోల్లో విజయ్ దేవరకొండ ఒకడు. ప్రస్తుతం ఆయన నటించిన కింగ్‌డమ్ మూవీ రిలీజ్‌కు రెడీగా ఉంది. ఆ మధ్య రిలీజైన టీజర్ దెబ్బతో కింగ్ డమ్ సినిమాపై ఆడియెన్స్‌లో నెలకొన్న అంచనాలు అన్నీ ఇన్నీ కావు.
Read Entire Article