Kingdom Twitter Review: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ ట్విట్టర్ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే..!
7 months ago
9
Kingdom Public Talk: ఈ రోజు (జూలై 30) కింగ్‌డమ్ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో గత అర్థరాత్రి నుంచే యూఎస్ ప్రీమియర్స్ మొదలు కావడంతో పబ్లిక్ టాక్ బయటకొచ్చింది.