Kiran Abbavaram: K-ర్యాంప్ మూవీ నుంచి ఓనమ్ వీడియో సాంగ్ రిలీజ్..!

4 months ago 8
'క' సినిమాతో గతేడాది మాస్ కంబ్యాక్ ఇచ్చిన కిరణ్ అబ్బవరం.. ఈ దీపావళికి అదే జోష్‌తో 'K-ర్యాంప్' సినిమాతో ఆడియెన్స్ ముందుకు వచ్చాడు. నిజానికి.. ముందు నుంచి ఈ సినిమాపై జనాల్లో తిరుగులేని అంచనాలు క్రియేట్ అయ్యాయి.
Read Entire Article