Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం-రహస్య గోరఖ్ ప్రీ వెడ్డింగ్ వేడుకలు.. ఫోటోలు వైరల్..!

5 months ago 5
Kiran Abbavaram - Rahasya Gorak: ఆగస్టు 22 అర్థరాత్రి వీళ్ల పెళ్లి జరుగనుంది. ఇక ఇప్పటికే వీళ్ల పెళ్లి సంబరాలు అంబరాన్నంటాయి. సంగీత్ నుంచి మెహందీ వరకు అన్నీ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.
Read Entire Article