Kiran Abbavaram: క్రిస్పీ రన్‌టైమ్ లాక్ చేసుకున్న కిరణ్ అబ్బవరం 'K-ర్యాంప్' మూవీ..!

4 months ago 6
కిరణ్ అబ్బవరం.. గతడాది అక్టోబర్ చివరి వారం ముందు వరకు కూడా.. ఈ పేరు ఒక ట్రోల్ మెటీరియల్ అయిపోయింది. అసలు.. ఈ పేరును ఎంతగా ట్రోల్ చేశారంటే.. సినిమా వాళ్లు కూడా ఈ పేరుతో కామెడీ చేశారు. కట్ చేస్తే... 'క' సినిమా తర్వాత కిరణ్ అబ్బవరం రేంజ్ ఒక స్థాయికి వెళ్లింది.
Read Entire Article