Kiran Abbavaram On Love Reddy Movie In Pre Release Event: హీరో కిరణ్ అబ్బవరం తాజాగా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. లవ్ రెడ్డి మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్కు ముఖ్య అతిథిగా హాజరైన కిరణ్ అబ్బవరం తన క సినిమాను రెండు రోజులు ఆగి చూసిన పర్వాలేదు అని చెప్పారు. పూర్తి వివరాల్లోకి వెళితే..