Kiran Abbavaram: సంక్రాంతి కానుకగా దిల్ రూబా కిర్రాక్ పోస్టర్.. "క" మూవీని మించిన హిట్ పక్
1 week ago
3
Kiran Abbavaram: హీరో కిరణ్ అబ్బవరం "దిల్ రూబా" సినిమా నుంచి మకర సంక్రాంతి విశెస్ తో కొత్త పోస్టర్ విడుదల, ఫిబ్రవరి 14న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ.