kishkindapuri Movie: వెన్నులో వణుకు పుట్టిస్తున్న కిష్కింధపురి ట్రైలర్... అనుపమ భయపెట్టేసి

6 months ago 6
టాలీవుడ్ ప్రేక్షకులు ఎప్పుడూ కొత్త జానర్స్‌ను స్వాగతించే వారు. ముఖ్యంగా హారర్ సినిమాలంటే ప్రత్యేకమైన ఆసక్తి చూపుతారు. ఈ నేపథ్యంలో మరో ఇంట్రెస్టింగ్ హారర్ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ‘కిష్కింధపురి’ అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే సినీ అభిమానుల్లో మంచి చర్చనీయాంశంగా మారింది.
Read Entire Article