Kishkindhapuri Movie: 'కిష్కిందపురి' మూవీ నుంచి ఉండిపోవే నాతోనే సాంగ్ రిలీజ్..!

10 months ago 20
బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న కొత్త సినిమా పేరు ‘కిష్కిందపురి’. ఇది మిస్టరీ, థ్రిల్లర్, రొమాన్స్ అంశాల మేళవింపుతో రూపొందుతున్న చిత్రం. దర్శకుడిగా కౌశిక్ పెగళ్లపాటి ఈ సినిమాకు మెగాఫోన్ పట్టారు. ప్రస్తుతం సినిమా షూటింగ్ దశలో ఉంది.
Read Entire Article