KL Rahul Celebration: అది నా ఫేవరెట్ మూవీ కాంతారా స్టైల్ సెలబ్రేషన్..: ఇది నా అడ్డా అంటూ చూపించడంపై కేఎల్ రాహుల్ సమాధానం

1 week ago 4
KL Rahul Celebration: ఆర్సీబీపై మ్యాచ్ గెలిచాక తన వైల్డ్ సెలబ్రేషన్స్ పై కేఎల్ రాహుల్ స్పందించాడు. అది తన ఫేవరెట్ మూవీ కాంతారా స్టైల్ సెలబ్రేషన్ అని చెప్పాడు. ఆర్సీబీపై విజయంలో రాహులే కీలకపాత్ర పోషించిన విషయం తెలిసిందే.
Read Entire Article