Kolkata Rape, Murder: కోల్‍కతా వైద్యురాలి అత్యాచార ఘటనపై స్పందించిన కరీనా, ఆలియా, పరిణీతి.. ఇంకా వేచిచూస్తున్నామంటూ..

5 months ago 7
Kolkata Rape, Murder: కోల్‍కతాలో ఓ యువ వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటనపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. చాలా మంది సినీ సెలెబ్రిటీలు కూడా ఈ విషయంపై స్పందిస్తున్నారు. బాలీవుడ్ సీనియర్ నటి కరీనా కపూర్, ఆలియా ఈ విషయంపై సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
Read Entire Article