Kollywood OTT: ఇది కోలీవుడ్ కాంతార - ఓటీటీలోకి వచ్చిన త‌మిళ డ్రామా థ్రిల్ల‌ర్ మూవీ - ఐఎమ్‌డీబీలో 9.4 రేటింగ్‌

5 months ago 6

Kollywood OTT: త‌మిళ మూవీ జామా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో రిలీజైంది. థియేట‌ర్ల‌లో రిలీజైన ఇర‌వై రోజుల్లోనే ఈ థ్రిల్ల‌ర్ డ్రామా మూవీ ఓటీటీలోకి వ‌చ్చింది. ఈ సినిమాకు ఐఎమ్‌డీబీలో 9.4 రేటింగ్ రావ‌డం గ‌మ‌నార్హం.

Read Entire Article