Kollywood: తమిళ చిత్ర పరిశ్రమను తమిళవుడ్ అనకుండా.. కోలీవుడ్ అంటారెందుకు? తెలుసుకోండి!
3 weeks ago
4
Kollywood: మనం హాలీవుడ్ నుంచి పేరును తెచ్చుకోవడం వల్ల.. మనది టాలీవుడ్ అయ్యింది. ఆ లెక్కన తమిళనాడులో తమిళ్‌వుడ్ అవ్వాలి. అలా కాకుండా కోలీవుడ్ ఎందుకైంది? ఈ పేరు వెనక ఏం జరిగిందో తెలుసుకోండి.