Konaseema Fishermen: గల్లంతైన ఏడుగురు మత్స్యకారులు క్షేమం.. 10 రోజుల ఉత్కంఠకు తెర

1 hour ago 1
Seven Missing Konaseema Fishermen Found: డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన ఏడుగురు మత్స్యకారుల ఆచూకీ దొరికింది. ఈ నెల 3న అల్లవరం మండలం ఓడలరేవు జెట్టీ నుంచి చేపల వేటకు సముద్రంలోకి వెళ్లారు. వీరు వేట నుంచి వెనక్కు రాకపోవడంతో గల్లంతయ్యారని భావించారు. వఈ నెల 17 నుంచి మత్స్యకారుల ఆచూకీ కోసం గాలించారు. చివరికి పశ్చిమ బెంగాల్‌ కోల్‌కతా సమీపంలో ఏడుగురు మత్స్యకారుల ఆచూకీ దొరికింది.
Read Entire Article