Koratala Shiva | దేవర హిట్టవ్వాలి.. తిరుమలలో కొరటాల శివ మొక్కులు

4 months ago 4
తిరుమల శ్రీవారిని సినీ దర్శకుడు కొరటాల శివ దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో వారు స్వామివారి సేవలో పాల్గొన్నారు. వారికి తితిదే అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వారికి పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
Read Entire Article