Kota Srinivasa Rao | కోటా ఫ్యామిలీకి ప్రభుత్వ సాయం

11 months ago 21
కోటా శ్రీనివాసరావు సినిమాలతో పాటు రాజకీయంగానూ ప్రజలకు సేవలు చేశారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. అహనా పెళ్లంట వంటి సినిమాల్లో ఎంతో అద్భుతంగా నటించారని పేర్కొన్నారు.
Read Entire Article