ఈ మధ్య కాలంలో చిన్న సినిమా, పెద్ద సినిమా అని తేడాలేవి లేవు. కంటెంట్‌తో వచ్చే ప్రతీ చిన్న సినిమా పెద్ద సినిమా రేంజ్‌లోనే సూపర్ డూపర్ హిట్లు కొడుతున్నాయి. ఈ వారం అలాంటి ఓ చిన్న సినిమానే పెద్ద కాన్సెప్ట్ వస్తుంది. ఆ సినిమా పేరు 'కొత్తపల్లిలో ఒకప్పుడు' మూవీ.